¡Sorpréndeme!

Frustrated AP Village Volunteer Nagesh : పంటబీమా ఎందుకు వేయలేదని ఆగ్రహం | ABP Desam

2022-06-21 339 Dailymotion

పంట నష్టపరిహారం చెల్లింపులో  ఎర్ర దొడ్డి పంచాయతీ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ తీరుకు నిరసనగా రాందాస్ తాండ గ్రామ వాలంటీర్ నగేష్ నాయక్  తన చెప్పు తీసుకుని తనే కొట్టుకోవటం సంచలనంగా మారింది.